ఓ మీడియా పై టీడీపీ మహిళా నేతల నిరసన

మంత్రి సంధ్యారాణిపై ఒక మీడియా సంస్థ చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ సాలూరులో టీడీపీ మహిళా నాయకులు నిరసన చేపట్టారు. మంత్రి కుటుంబాన్ని కించపరిచేలా వాస్తవాలు లేకుండా వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆ పత్రిక, ఛానెల్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం, సాలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అధికారులను బెదిరించిన త్రివేణిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్