కొత్తవలస కరాటే విద్యార్థులకు 11 బంగారు పతకాలు

కొత్తవలస ఛాంపియన్స్ డోజో అకాడమీకి చెందిన కరాటే విద్యార్థులు గాజువాకలో జరిగిన ఇన్విటేషన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్-2025లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఓకీ నోవా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు మొత్తం 11 బంగారు, 13 వెండి, 16 కాంస్య పతకాలు సాధించి అకాడమీకి గర్వకారణంగా నిలిచారు. కోచ్ సూర్య నూకరాజు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్