ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల అభివృద్ధికే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. సోమవారం శృంగవరపుకోట మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్