కాశీబుగ్గ దుర్ఘటన బాధకారం: ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మరణించడంపై శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి సందర్భంగా అంచనాలకు మించి భక్తులు రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆమె తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్