అర్హులందరికీ పెన్షన్లు: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హామీ

బుధవారం ఎల్ కోట మండలం ఖాసాపేట, ఎల్ కోట గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేస్తోందని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్