మృత కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం

శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇటీవల మృతి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త పి. వెంకటలక్ష్మి కుటుంబాన్ని శనివారం పరామర్శించి, పార్టీ తరఫున మంజూరైన రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని, కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్