ఎస్ కోట: ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు

ఎస్. కోట పట్టణంలోని దేవి గుడి నుండి కాంప్లెక్స్ కి వెళ్లే అరకు విశాఖ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను రెవెన్యూ సిబ్బంది గురువారం తొలగిస్తున్నారు. పోలీసు బందోబస్తు నడుమ జెసిబి సహాయంతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఉన్నతాధికారులు అనుమతులతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్