ఎస్ కోట: పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఎస్ కోట పట్టణం స్థానిక పుణ్యగిరి 11 కె. వి పరిధిలో విద్యుత్ లైన్లలో మరమ్మత్తులు చేపట్టనున్న నేపథ్యంలో పట్టణంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈ ఈ సురేష్ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పందిరి అప్పన్న జంక్షన్, రాంనగర్, పోలీస్ స్టేషన్ ఏరియా, రైల్వే స్టేషన్ ఏరియా, ఎస్ కోట సభ స్టేషన్ ఏరియాలో మంగళవారం ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్