ఎస్ కోట: దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక శ్రావణ శుక్రవారం పూజలు

శృంగవరపుకోట మండల ప్రధాన కేంద్రంలో కొలువుదీరిన దుర్గాదేవి ఆలయంలో ఆలయ పురోహితులు శుక్రవారం ప్రత్యేక శ్రావణ పూజలు జరిపారు. ఈ పూజలో భాగంగా ఆలయ పురోహితులు అమ్మవారిని గాజులు మరియు పుష్పాలతో అలంకరించి గాజుల గౌరీ రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 5 గంటలు నుండి క్యూలైన్లో నిలిచి ఉన్నారు. భక్తుల అమ్మవారిని దర్శించికుని, తమ మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయమంతా కిటకిటలాడింది.

సంబంధిత పోస్ట్