పాటూరు జనార్ధన స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు

విజయనగరం జిల్లా, వేపాడ మండలం, పాటూరు గ్రామంలోని 820 సంవత్సరాల పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, ఆలయ అభివృద్ధికి సహకరించారు. గోపురాల నిర్మాణం, పెయింటింగ్ పనులు పూర్తయ్యాయని ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్