కొత్తవలసలో ప్రైవేట్ అకాడమీలో విద్యార్థి అనుమానాస్పద మృతి

కొత్తవలసలోని ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న విద్యార్థి వికాస్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వికాస్ సెలవు కోరగా, కళాశాల యాజమాన్యం బుధవారం మంజూరు చేసింది. అనంతరం హాస్టల్ గదిలో అతడు మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కళాశాలకు చేరుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్