విజయనగరంలో 500 ఏళ్ల ఏకశిల శివాలయం

దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయం జిల్లాలో ఉంది. వేపాడ మండలం గుడివాడ కొండపై ఏకశిలతో నిర్మించిన ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లు ఇక్కడి శిలా శాసనాలు తెలుపుతున్నాయి.సింహాద్రి అప్పన్న ఈ కొండపై అడుగువేసి తరువాత సింహాచలం కొండపై వెలసినట్టు ప్రతీతి. బ్రహ్మ సూత్రం ఈ లింగం విశిష్టత.

సంబంధిత పోస్ట్