సంతకవిటిలో యాక్సిడెంట్.. గాయపడిన వారి వివరాలివే

సంతకవిటి (M) బొద్దూరు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల వ్యాన్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లికి చెందిన 10 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన దుర్గమ్మ, P.సురేశ్, R.పైడమ్మ, వాణి, లక్ష్మి, B.మాధురి, పుష్ప, R.విజిత, B.కళను రాజం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్