విజయనగరం–కోరుకొండ మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

విజయనగరం–కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. సుమారు 50-55 ఏళ్ల వయస్సున్న మృతుడు నీలిరంగు షర్టు, బ్లాక్ జీన్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్