కొత్తవలస: మంగళసూత్రాలు మాయం.. అమ్మవారి పాదాల వద్ద ప్రత్యక్షం

కొత్తవలస మండలంలోని రాజపాత్రునిపాలెం గ్రామంలో శ్రీ రావాలమ్మ తల్లి మంగళసూత్రాలు 10 రోజుల క్రితం దొంగిలించబడ్డాయి. బుధవారం ఉదయం గుడి తెరవగానే అవి అమ్మవారి పాదాల చెంత తిరిగి ప్రత్యక్షమయ్యాయి. ఈ సంఘటన గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్