విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని ఒక డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లాకు చెందిన అశోక్, వికాస్ కాలేజీలో MPC చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో డార్మెటరీలో ఉరివేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.