AP: YCP విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిందనే వార్తలు, ఆయన వైఖరిపై తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అక్రమాస్తుల కేసుల్లో అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్నా, జగన్ కోసం వెనక్కి తగ్గారని, కానీ ఇప్పుడు దానికి విలువ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త పార్టీ ప్రకటనకు ముందే, అక్రమాస్తుల కేసుల వెనుక ఉన్న అసలు రహస్యాలను బయటపెట్టే యోచనలో విజయసాయిరెడ్డి ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.