రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై

వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. విజయసాయిరెడ్డి వైసీపీలో జగన్ తర్వాత నంబర్ 2 గా వ్యవహరించారు. రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. తాను ఏ పార్టీలో కూడా చేరడం లేదని విజయసాయి స్పష్టం చేశారు. విజయసాయి ప్రకటన వైసీపీ వర్గాల్లో కలకలంగా మారింది.

సంబంధిత పోస్ట్