విజయసాయిరెడ్డి రాజీనామా.. జగన్ స్పందనపై ఆసక్తి

AP: వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వైసీపీలో కీలక నేతగా జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన విజయసాయిరెడ్డి.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాక ప్రజల్లోకి వచ్చిన విజయసాయి రెండు సార్లు రాజ్యసభ మెంబర్‌గా చేశారు. వైఎస్ జగన్ విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి ట్వీట్ సంచలనంగా మారింది. దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్