సిట్ విచారణకు హాజరుకాలేనన్న విజయసాయిరెడ్డి

AP: మద్యం కేసులో విచారణకు హాజరుకాలేనని మాజీ MP విజయసాయిరెడ్డి ప్రకటించారు. ముందే నిర్ణయించుకున్న ఇతర కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకాలేనని ఆయన సిట్‌ అధికారులకు సమాచారం అందించారు. విచారణకు హాజరయ్యే తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తానని తెలిపారు. కాగా, ఏప్రిల్‌ 18న మొదటిసారి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లిక్కర్‌ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటూ ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్