VIDEO: బాత్రూంలో గొంతు కోసుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగి

AP: కర్నూలు జిల్లా నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మధుశేఖర్ బాత్రూంలో గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తోటి ఉద్యోగులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన మల్లమ్మ, చిన్న బాలయ్య దంపతుల పెద్ద కుమారుడైన మధుశేఖర్, గతంలో గోస్పాడు మండలంలో ఆరు సంవత్సరాలు విధులు నిర్వహించి, గత సంవత్సరం బదిలీలో బిల్లలాపురం సచివాలయంలో చేరారు.

సంబంధిత పోస్ట్