అంధకారంలో బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాలు

AP: బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాలు విద్యుత్​ లేక అంధకారంలో ఉన్నాయి. మురసు తుఫాన్ దృష్ట్యా రెండు రోజులుగా నెలకొన్న విద్యుతు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో విద్యుత్ స్తంభాలు కూలగా తీగలు తెగిపడ్డాయి. ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో అనేక గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రెండ్రోజులుగా విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕