AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాల్లో పర్యటించి సదస్సుకు వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ ఆతిథ్యానికి సిద్ధమైందని టీడీపీ Xలో వీడియో షేర్ చేసింది.