CII సదస్సుకు విశాఖ ముస్తాబు: మంత్రి లోకేశ్

AP: సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబవుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సదస్సు కోసం అప్‌గ్రేడెడ్ రోడ్ల నుంచి తీర ప్రాంత సుందరీకరణ వరకు నగరం రూపాంతరం చెందుతోందన్నారు. దీనిని చూపేందుకు గర్విస్తున్నానని చెప్పారు. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో చర్చించే అంశాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్లీనరీ సెషన్లు, 5 కంట్రీ సెషన్లు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్