విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం ప్రక్రియకు అద్భుత స్పందన లభించింది. తొలిరోజు వేలంలో రూ.366.33 కోట్ల ఆదాయం సమకూరింది. రూ.312.48 కోట్ల అంచనాను దాటి భారీగా ఆదాయం రావడం విశేషం. గజం ధర రూ.1.80 లక్షలు దాటింది. ఈ వేలం ప్రక్రియపై NLMC హర్షం వ్యక్తం చేసింది. విశాఖలో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕