భీమిలి: తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళ అరెస్ట్

భీమిలి మండలం సిగనబందలో శనివారం అర్ధరాత్రి బంగారం దొంగతనం జరిగిందని నాగమల్లేశ్వరి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, విచారణలో నాగమల్లేశ్వరి తన బంధువైన కనక అనే మహిళ పుస్తెలతాడును తానే దొంగిలించి, పోలీసులను తప్పుదారి పట్టించినట్లు తేలింది. దీంతో ఆమెను ఆదివారం అరెస్ట్ చేసినట్లు విశాఖ క్రైమ్ ACP వెంకట్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్