ఈ కార్యక్రమానికి ప్రముఖ స్త్రీల వ్యాధి నిపుణులు డాక్టర్ నరసింగరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్ వచ్చిన తరువాత ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.
కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో భారీ చిత్రం?