కొమ్మాది;తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి

కొమ్మాదిలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ వైఎస్ఎస్ చంద్రశేఖర్ 'తల్లికి వందనం' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. శనివారం ఫెనోమ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాయిరెడ్డి నాంచారయ్య తన మాతృమూర్తి సూర్యకాంతం స్మృతిగా బాయిరెడ్డి ఫౌండేషన్, ఫెనోమ్ సంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి వెయ్యి పండ్లజాతి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని, ఇది మంచి సాంప్రదాయమని, దీనిని కొనసాగించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్