నర్సీపట్నంలో బాలల సృజనాత్మక ప్రతిభకు వేదికగా పీఆర్‌టీయూ పోటీలు ప్రారంభం

నర్సీపట్నంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో బాలల సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర శుక్రవారం చిత్రలేఖన పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు పిల్లలలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడతాయని తెలిపారు. బాలల ఆలోచన శక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్