రోజూ మద్యం షాపులు వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అలాగే పాఠశాలలు కూడా ప్రారంభించారని అన్నారు. వీటన్నిటికీ లేని ఆంక్షలు వినాయక చవితి ఉత్సవాలకు ఎందుకు విధించారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఆలోచించుకొని వినాయక చవితి పండుగకు విధించిన ఆంక్షలను తొలగించి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభాస్ 'ది రాజా సాబ్' మ్యూజికల్ ప్రోమో విడుదల