ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్ జగన్ శివ జన్మదినం పురస్కరించుకొని ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొత్స చిట్టి బాబు, నాలుగో వార్డు మెంబరు, అరుణ, ఎస్సీ కాలనీ సీనియర్ నాయకులు, లోవరజు, నానాజీ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం