AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకానున్నారు. హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది.ఈడీ, సీబీఐ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేయనుంది. ఈ నెల 14న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించనున్నారు.