వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్.. దేశంలోనే అతి పొడవైన వంతెన సిద్ధం

వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ డిసెంబర్ 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్డ్ నిర్మాణంగా గుర్తింపు పొందిన ఈ గ్లాస్ బ్రిడ్జ్.. రూ.7 కోట్ల వ్యయంతో 55 మీటర్ల పొడవుతో నిర్మించబడింది. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెనపై నుంచి సముద్ర అందాలు, తూర్పు కనుమలు, వైజాగ్ నగరాన్ని వీక్షించవచ్చు. జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ స్కై వాక్‌వేపై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్లవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్