అనకాపల్లి;ప్రజా ఫిర్యాదుల వేదికలో 40 ఫిర్యాదులు స్వీకరణ

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాల సంబంధిత ఫిర్యాదులు ప్రధానంగా ఉన్నాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాఈ వేదికలో పాల్గొని ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా చర్చించారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ శ్రద్ధగా పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్