అనకాపల్లి; స్త్రీ పంచకం పోస్టర్ విడుదల చేసిన బిజెపి

అనకాపల్లి జిల్లా బిజెపి కార్యాలయంలో శుక్రవారం 'స్త్రీ పంచకం' కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పర్యవేక్షణలో, ఏపీ రాష్ట్ర మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ రోహిణి, అనకాపల్లి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఓరుగంటి నాగమణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో 'స్త్రీ పంచకం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఓరుగంటి నాగమణి తెలిపారు.

సంబంధిత పోస్ట్