అనకాపల్లి: అందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకే సుపరిపాలన

అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు, మిరియాల కాలనీ ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం 'సువరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్