అనకాపల్లి; సీఎం సహాయనిధి చెట్లు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీలో భాగంగా, అనకాపల్లిలో శనివారం నలుగురు లబ్ధిదారులకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ రూ. 3,22,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ పీలా గోవిందా సత్యనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపూరెడ్డి పరమేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ రమేష్ గైరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్