అనకాపల్లి: నూకాంబిక జాతరలో భక్తుల రద్దీ

అనకాపల్లి గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న కొత్త అమావాస్య రాష్ట్ర జాతరలో రెండో ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆలయ ప్రాంగణంలో వంటలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం త్రాగునీరు, పిల్లలకు పాలు వంటి ఏర్పాట్లు చేసింది.

సంబంధిత పోస్ట్