అనకాపల్లి: ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ రింగ్ రోడ్, లక్ష్మీనారాయణ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతోందని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్