అనకాపల్లి జిల్లా బిజెపి అనుబంధం కమిటీల ప్రకటన

రాష్ట్ర బిజెపి అధ్యక్షుల ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు సోమవారం వివిధ మోర్చాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో, పార్టీ కోసం విభాగాల వారీగా వారి విధులు వివరించారు. ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా కిల్లాడ వెంకట సత్యనారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా సరగడం వరాహ వెంకట శంకరరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఓరుగంటి నాగమణి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా గోటివాడ సామ్రాట్ కుమార్, మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా షేక్ బాబాజీలను నియమించారు.

సంబంధిత పోస్ట్