జలధార-జలహారతిపై అవగాహన, శిక్షణ కార్యక్రమం

కోటవురట్ల మండలం స్థానిక ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆదివారం, ఈజీఎస్ డైరెక్టర్, MGNREGS షణ్ముఖ్ కుమార్ ఐఎఫ్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన జలధార - జలహారతి అవగాహన, శిక్షణా కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్, అనకాపల్లిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, విశాఖ, ఎస్సార్ జిల్లాలకు సంబంధించిన మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. కోటవురట్ల మండలం నుండి ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఓ నాగరాజు, ఇ.సి.టీ. ఏ లు హాజరయ్యారని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్