దేవరపల్లి;పిజిఆర్ఎస్ పిర్యాదు పై మైనింగ్ అదికారులు దర్యాప్తు

మైనింగ్ పేరుతో ఎంఈఆర్ఐటి సంస్థ ద్వారా వసూళ్లు చేస్తున్న సీనారీస్ వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకన్న డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు ఈ నెల 19న పీజీఆర్‌లో వెంకన్న చేసిన ఫిర్యాదుపై మైనింగ్ అధికారులు శుక్రవారం దేవరాపల్లిలో విచారణ చేపట్టారు. మైనింగ్, రవాణాను అడ్డుకట్ట వేసేందుకు సీనరేజ్ వసూళ్లను ఎంఈఆర్ఐటి ప్రైవేటు సంస్థకు అప్పగించారని, దీంతో ఆ సంస్థ జిల్లాలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, నిబంధనలు పాటించకుండా డబ్బులు వసూలు చేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్