అనకాపల్లిలో జనసేన నేత నాగబాబు పర్యటన

అనకాపల్లిలో గురువారం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికొణిదల నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర దేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు నాగబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

సంబంధిత పోస్ట్