కార్యకర్తల కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పేల గోవింద సత్యనారాయణ అన్నారు. ఇటీవల ప్రమాదవుశాత్తు మృతిచెందిన కశింకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దేవర అయ్యప్ప కుటుంబానికి కార్యకర్తల సంక్షేమ నిధి నుండి రూ. 5లక్షల చెక్కును బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుతో కలిసి ఆయన అందజేశారు.