ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పరవాడ ఫార్మసిటీలో గురువారం సమ్మె పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్డీఏ హయంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చవద్దని కేంద్ర కార్మిక సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోలేదని, బీహార్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్