అనకాపల్లిలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

అనకాపల్లి నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ యు ఎఫ్ ఐ డి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసాలో కొత్తగా తుమ్మపాలలో 32, పెన్షన్లు అనకాపల్లి రూరల్ మండలంలో 247 కొత్త పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే తుమ్మపాల గ్రామంలో కూడా పెన్షన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్