ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ హౌస్‌లో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిటీ సభ్యులు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొనీ బ్యాంక్రప్టసీ కోడ్ బ్యాంకింగ్ వ్యవస్థ లో సమస్యల పనితీరు అంశం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.