అనకాపల్లితో నాగేంద్ర ప్రసాద్కి ఆత్మీయ అనుబంధం.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త, పూర్వ బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి నాగేంద్ర ప్రసాద్ శివైక్యం చెందారన్న వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సంతాప సభలో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్