అనకాపల్లి ఏ ఎం ఏ ఎల్ కళాశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

స్థానిక ఏఎంఏఎల్ కళాశాలలో మలబార్ గోల్డ్ (అనకాపల్లి శాఖ) ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా తొమ్మిది మంది విద్యార్థినులకు రూ. 64 వేల ఆర్థిక సహాయంతో మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మలబార్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్