కోటవురట్ల మండలం స్థానిక పోలీస్ స్టేషన్కు కొత్తగా వచ్చిన ఎస్సై విజయ్ కుమార్ ను సోమవారం స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు, హరిబాబు సైన్యం ఫౌండర్ జానకి హరిబాబు తమ నాయకులతో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కసిరెడ్డి యేసు, స్కూల్ చైర్మన్ సూరి, సత్తిబాబు, సీనియర్ నాయకులు గంటెడ లోవరాజు, కేకేఆర్, ఏటికాలవ చైర్మన్ సిద్ధాబత్తుల వరాహల బాబు, జగన్నాధరాజు పాల్గొన్నారు.